Rajashekhar Yaramala
"సమాజ శ్రేయస్సు" , "ప్రజా సంబంధాలు" వంటి మాటలు చిన్నప్పుడు జఠిల పదాలుగా అనిపంచేవి. మన్ం ఫలానా వారికి ఎందుకు సాయం చెయ్యాలి? .. వారు మన్కంటే ఆరిికంగా బాగానే ఉనానరు కదా అనిపంచేది. కానీ వయస్స పెరుగుతున్న కొద్దీ వాటి పటల అవగాహన్ ఏర్ుడంది. డబ్బు అనేది సంఘంలో ఉన్న సమసాలోల ఒకటి మాత్రమే అని... ఇంకా ఎన్నన అవసరాలు సమాజంలో ఉనానయని బోధపడంది. చదివింది ఇంగ్లలషు కాన్వంటులో అయినా తలిలదండ్రులది గ్రామీణ నేపధాం అవడం వలల కలిసిమెలిసి ఉండటంలోని హాయిని, న్లుగురూ మన్ చుట్టూ ఉన్నప్పడు కలిగే ఉలాలసానిన ఎప్పుడూ ఆసావదించేవాడని. తరావత రోజులోల లండన లో పై చదువులకు వెళ్ళిన్ప్పుడు వీటి గొపుదన్ం ఇంకా అవగతమంది. అలాగే ఎన్నన ప్రంతాల నండ మా స్కూలుకు వచేే పలలల వలల వివిధ భాషల, య్యసల గొపుదన్ం తెలిసేది.
యర్మల రాజశేఖర్ రెడి అనే నేన ప్పటిూంది కృష్ణా జిలాలలోని వెలవడం గ్రామం. ఆ ప్రంతం గురించి అవగాహన్ ఉన్నవారికి పచేని పొలాలే కాక వెంటనే స్సుర్ణకు వచేేది అమెరికాలో సిిర్పడన్ మా ఊరి లకిూరెడి సోదరులు. వారు మా ఊరికి, ఊరులో ఉన్న ఎంతో మందికీ ఎన్నన విధాలుగా తోడుడ్డిరు. చిన్నప్పుడు ఎంత అలలరి చేసినా చదువుని నిర్లక్ష్యం చేయకపోవడ్డనికి కుటుంబ సభ్యాల క్రమశిక్ష్ణతో పాటు అంతర్లలన్ంగా వీరి ప్రభావం కూడ్డ ఒక కార్ణం. మా ఊరి నండ మొదటిసారి విదేశాలోల మాసూర్సు పూరిి చేసిన్ లకిూరెడి సోదరుల తరావత మళ్ళి చాలా రోజులకి సంత కషూంతో నేన ఆ సాంప్రదాయ్యనిన కొన్సాగంచడం వెన్క ఆ స్కురిి దాగ ఉంది.
జీవితంలో ఎంత మంది సేనహితులని సంపాదించినా మన్ వాకిితవం గురించి బేర్లజు వేయకుండ్డ ఏర్ుడే చిన్నపుటి సేనహాలు చాలా గొపువని, కలమషం లేనివని నా అభిప్రయం. అందుకే నా చిన్ననాటి సేనహితులు ఎంతో మందికి సహాయం చేసి వారు మంచి సిితికి చేర్డ్డనికి నా వంతు కృషి చేశాన. అలాగే వారిని కూడ్డ మరింత మందికి తమ వంతు సాయం చెయావలసిందిగా ప్రోతాుహానిన అందిసాిన. తమ జీవితాంతం ఏమీ ఆశించకుండ్డ వెలుగుని, చలలదనానిన ఇస్కి సాగే స్కర్ా చంద్రులు, ఎప్పుడూ మన్ వెన్నంటి ఉండే పంచ భూతాలు నిసావర్ి సేవకు నిలువెతుి రూపాలుగా నాకు నితాం స్కురిినిసాియి.
తెలుగు సంఘాల గురించి మొదటి సారిగా లండన వెళ్ళిన్ప్పుడు పరిచయం ఏర్ుడంది. అపుట్లల నేన చురుకైన్ పాత్ర పోషించకునాన సంఘాల మీద ఎప్పుడూ మంచి అభిప్రయం ఉండేది. ముఖాంగా విదేశాలోల మన్ సంసూృతీ సాంప్రదాయ్యలు, పండుగల ప్రశసియం ముందు తరాలకు చేరాలంటే సంఘాల పాత్ర విశేషమని నేన అప్పుడే న్మామన. తమ జీవితాంతం సంఘాలకు దూర్ంగా ఉండ, వాటిని నిర్లక్ష్యం చేసి, తమ పలలలు పెదీయ్యాక వాటి కోసం చూసే మన్సితవం వలల సంఘాలు మనగడ సాగంచలేవని మన్ం అందర్ం అర్ిం చేస్సకోవాలి. ఇప్పుడంటే తెలుగు వారి సంఖా గణనీయంగా పెరిగ, సాంఘిక మాధామాల ప్రభావం వలల తెలుగు కార్ాక్రమాల సమాచార్ం తవరితగతిన్ చేరువ అవుతుంది కానీ ఒకప్పుడు తెలుగు సంఘాలే వీటిలో ప్రధాన్ పాత్ర పోషించేవి.
అధ్యక్షుని సందేశం
మా పూర్లవకులు రాయలసీమ ప్రంతం నండ వచిే కృష్ణా జిలాలలో సిిర్పడతే ఇపుటికీ మమమలిన కొంత మంది ఆ ప్రంతంలో "దక్షిణాది" వారిగా పరిగణిసాిరు. కానీ కులాలు, మతాలు, ప్రంతాలకు అతీతంగా విదేశాలకు వచేే తెలుగువారు ఒక తాటిపై ఉండ్డలని మన్స్కురిిగా కొరుకుంటాన. ముఖాంగా అమెరికాలో సవయ్యనా తెలుగు వారే తాము ఉండే ప్రంతంలో తెలుగు జనాభా ఎకుూవగా ఉంటే బాధపడటం గమనించాన. మన్ సంఖా ఎప్పుడూ మన్ బలమే అని నేన న్ముమతాన. ఎందుకంటే తెలుగు వారి సంఖా ఎకుూవగా ఉండటం వలేల ఇకూడ మన్కి పెకుూ గుడులు, తెలుగు నేరేు పాఠశాలలు, తెలుగు రుచులన అందించే రెసాూరెంటుల వంటి సదుపాయ్యలు కలిగాయని గురిించాలి.
వాకిిగా చేయలేని ఎన్నన మంచి పనలు తెలుగు సంఘం అనే శకిిగా చేయవచేని నేన మేర్లలాండ్ వచాేక TAM ఏరాుటులో భాగం అయిన్ందున్ తెలుస్సకునానన. నా అభిప్రయ్యలన గౌర్విస్కి సమాజానికి మంచి చేయ్యలనే తపన్ కలిగన్ ఎంతో మంది సేనహితులని TAM వలల పొందాన. అలాగే తెలుగు సంఘాలన తప్పు పటేూ వారిని కూడ్డ ఎంతో మందిని చూశాన. TAM సభ్యాలు కలమషం లేకుండ్డ తమ సంత సమయం వెచిేంచి లాభాపేక్ష్ లేకుండ్డ న్లుగురికీ చేసే మంచి పనలన చూశాక ఒక విషయం అర్ిం అయిాంది. పని చేసే వారిని బయట ఉండ తప్పు పటూడం చాలా స్సలభమని, కానీ ఆ సాిన్ంలో ఉండ పని చెయాడం చాలా కషూంతో కూడుకున్న పని అని నేన తెలుస్సకునానన. అటువంటి వారి వలల TAM మరియు ఇతర్ తెలుగు సంసిల మీద ఉన్న మంచి అభిప్రయం బలపడండే కానీ ఏమాత్రం సడలలేదు.
కుటుంబ వావసికు ఎంతో ప్రధాన్ాం ఇచేే నేన చేసే మంచి పనలోల నా తలిలదండ్రులు, తోబ్బటుూవులు, జీవిత భాగసావమి, సేనహితుల సహకార్ం ఎప్పుడూ ఉండటం నా అదృషూంగా భావిసాిన. "న్లుగురూ కలిస్సండ్డలి... న్వువతూ ఉండ్డలి" .. "అందరూ బాగుండ్డలి.. అందులో మన్ముండ్డలి" అనే సిదాధంతాలతో ఐదవ అధాక్షుడగా TAM న మరింత ముందుకు తీస్సకెళ్ిడ్డనికి అందరినీ కలుప్పకుంట్ట ముందుకు సాగుతాన్నీ, మరింత మందికి ప్రయోజన్కారిగా వావహరిసాిన్ని మాట ఇస్సినానన
ఇటుల..మీ..
... మీ రాజశేఖర్ యరమల
President - మేరీలాండ్ తెలుగు సంఘం